TS Outsourcing Jobs : 10th అర్హతతో ప్రభుత్వ వైద్య కళాశాల లో బంపర్ నోటిఫికేషన్ విడుదల

TS Outsourcing Jobs : 10th అర్హతతో ప్రభుత్వ వైద్య కళాశాల లో బంపర్ నోటిఫికేషన్ విడుదల

TS Outsourcing Jobs : 10th అర్హతతో ప్రభుత్వ వైద్య కళాశాల లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | TS Government Medical College Outsourcing Recruitment 2025 Apply Now

TS Government Medical College OutsourcingRecruitment 2025 Notification Out Apply Now : జిల్లాలోని ప్రభుత్వ వైద్య ఏ వైద్య కళాశాలలో ఈ దిగువ పేర్కొన్న విభాగాల్లో ఖాళీగా ఉన్న (56) పోస్టులకు పొదుగు సేవల పద్దతిలో జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా గారి అనుమతితో దరఖాస్తులు స్వీకరించబడును.

జిల్లా ఉపాది కల్పనా కార్యాలయం, రూమ్ నెంటర్ FB, జిల్లా ప్రభుత్వ కార్యాలయాల లో ECG టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, OT టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, గ్యాస్ ఆపరేటర్, థియేటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం  10th, 12th, డిప్లమా & Any డిగ్రీ  అర్హత అప్లై చేసుకోవచ్చు. పై పోస్టులకు మెంట్, రోస్టర్ మరియు నిర్దేశించిన పోస్టులకు పైన తెలిపిన అర్హతల ఆధారముగా భర్తీ చేయబడును. కావునా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 18 నుండి 44 సంవత్సరాల వయస్సు కలిగి పై అర్హతలు కలిగిన అభ్యర్థులు వారి దరఖాస్తుతో పాటు పై తిరి అన్ని విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవపత్రం, ఆధార్ కార్డు, నాల్గవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బోన్హాపైడీ నిర్టిఫికెట్స్ కాపీలు బరవింది జిల్లా ఉపాది కల్పగాధికారి కార్యాలయము నందు గల తెలంగాణ ఎంప్లాయిమెంట్ ఆసిస్టెన్సీ మిషర్ (టీమీ) కార్యాలయములో 25-08-2025 నుండి 02-05-2015 సాయode 5 గంటలలోపు పని దినములలో సమర్పించగలడు, నిర్దేశించిన గడువు తర్వాత వచ్చినవి స్వీకరించబడవు. పూర్తి వివరాలకు టీం ఆఫీస్, జిల్లా ఉపాది కల్పన కార్యాలయం నందు లేదా lilttps://yadadri.telangana.gov.in/ సంప్రదించగలరు.

ఖాళీల వివరాలు :-

ECG టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, OT టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, గ్యాస్ ఆపరేటర్, థియేటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ సబార్డినేట్ కింద 56 ఖాళీలు అయితే ఉన్నాయి.

వయసు :-

02.09.2025 నాటికి అభ్యర్థులు 18 నుండి 44 సంవత్సరాల వయస్సు కలిగి పై అర్హతలు కలిగిన అభ్యర్థులు అప్లై చేయండి. గరిష్ట వయోపరిమితిలో సడలింపు SC/ST మరియు BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు శారీరకంగా వికలాంగులు మరియు మాజీ సర్వీస్ మెన్లకు 10 సంవత్సరాలు వరకు సడలింపును ఉటుంది.

అర్హత :-

ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించిన (56) ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టులకు 10th, ITI, 12th, డిప్లమా, Any డిగ్రీ & B.Sc + PG డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం :-

పోస్టులు ను అనుసరించి నెలకు రూ.రూ. 15,600/- మరియు నెలకు రూ.22,750/- వేతనం చెల్లించబడుతుంది.

దరఖాస్తు రుసుము :-

ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము: రూ.50/- అప్లై చేయండి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి :-

1.దరఖాస్తుతో పాటు దరఖాస్తు రుసుము రూ.50/- (యాబది రూపాయలు మాత్రమే) చెల్లించవలెను దరఖాస్తు రుసుము నగదు రూపములో మాత్రమే స్వీకరించబడును (ఆన్లైన్ చెల్లిపులు స్వీకరించబడవు)

2. పైన తెలిపిన ఖాళీలకు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలేను ఈ జిల్లాకు వివాహము చేసుకొని నివసించే అభ్యర్థులు బోనాఫైడ్ సర్టిఫికెట్స్ బదులు నివాస ధృవీకరణ పత్రం దరఖాస్తుకు జతపరచవలెను.

3. దరఖాస్తులు వ్యక్తిగతముగ సమర్పించవలెను పోస్ట్ ద్వారా గానీ ఆన్లైన్ ద్వారా గాని స్వీకరించబడవు.

4. పైన తెలిపిన ఖాళీలకు నిర్దేశించిన అర్హతలు గల దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును నిర్దేశించిన అర్హత కంటే తక్కువ ఉన్నను ఎక్కువ ఉన్నను దరఖాస్తులు స్వీకరించబడవు.

5.దరఖాస్తుదారులు https://yadadri.telangana.gov.in/ వెబ్సైట్ నందు ఈ కార్యాలయము నుండీ పెట్టిన ఖాళీల వివరములు తెలుగు మరియు ఆగ్లంము నందు పరిశీలించి దరఖాస్తు చేసుకోనగలరు.

ఎంపిక ప్రక్రియ:

ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించిన (56) ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల .

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *