ICCC Jobs : ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డ్రైవర్ల నియామకాలు కోసం కొత్త నోటిఫికేషన్

ICCC Jobs : ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డ్రైవర్ల నియామకాలు కోసం కొత్త నోటిఫికేషన్

ICCC Jobs : ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డ్రైవర్ల నియామకాలు కోసం కొత్త నోటిఫికేషన్

ICCC Driver Notification 2025 : తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేక పోలీసు అధికారులు (డ్రైవర్)గా నియమించుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి తెలిపారు.

తెలంగాణ లో రిటైర్డ్ అయిన సైనికులు, మాజీ ఆర్మీ అధికారులు, సైనిక దళాల సిబ్బందికి ఈ నెల 25 నుంచి 27లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పోలీసు అధికారులు (డ్రైవర్) పోస్టుకు నెలకు గౌరవ వేతనం రూ.26వేలు వరకు ఇస్తారు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *