District Court Jobs :7th అర్హతతో జిల్లా కోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల

District Court Jobs :7th అర్హతతో జిల్లా కోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల

District Court Jobs :7th అర్హతతో జిల్లా కోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల | TS District Court Assistant and  Court Attendant Recruitment 2025 Apply Offline Now

DistrictCourt Assistant and  Court Attendant Recruitment 2025 Notification Out Apply Now : జిల్లా యూనిట్‌లోని సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పనిచేయడానికి కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ పోస్టులకు తాత్కాలిక నియామకం కోసం అర్హతగల అభ్యర్థుల నుండి 15.09.2025 సాయంత్రం 5-00 గంటల వరకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ లో కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ పోస్టుల కోసం 7th, 12th అర్హత అప్లై చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ దరఖాస్తు 23.08.2025న ప్రారంభించబడుతుంది. ఆఫ్ లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 15.09.2025 సాయంత్రం 5.00 గంటలు లోపు దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా “ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, నారాయణపేట” అనే చిరునామాకు కొరియర్ ద్వారా సమర్పించాలి మరియు దరఖాస్తు ఫారాలను ప్రత్యక్షంగా లేదా స్వయంగా స్వీకరించరు.

ఖాళీల వివరాలు :-

కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ కింద 02 ఖాళీలు అయితే ఉన్నాయి.

వయసు :-

01.08.2025 నాటికి అభ్యర్థులు (34) సంవత్సరాలు పూర్తి చేసి ఉండకూడదు మరియు (18) సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో సడలింపు SC/ST మరియు BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు శారీరకంగా వికలాంగులు మరియు మాజీ సర్వీస్ మెన్లకు 10 సంవత్సరాలు వరకు సడలింపును ఉటుంది.

అర్హత :-

అభ్యర్థులు కోర్టు అసిస్టెంట్ పోస్టుకు ఆంధ్రప్రదేశ్/తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు కోర్టు అటెండెంట్ పోస్టుకు 7వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం :-

కోర్ట్ అసిస్టెంట్ పదవికి నెలకు రూ.5000/- మరియు కోర్ట్ అటెండెంట్ పదవికి నెలకు రూ.3000/- వేతనం చెల్లించబడుతుంది.

దరఖాస్తు రుసుము :-

ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము: లేదు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి :-

కోర్టుల ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వారంలో (05) రోజులు అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 7.30 నుండి 10.30 గంటల వరకు పని దినాలలో పనిచేస్తాయి. అర్హతగల అభ్యర్థుల నుండి 15.09.2025 సాయంత్రం 5-00 గంటల వరకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ఎంపిక ప్రక్రియ:

జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్ మరియు అంతకంటే ఎక్కువ హోదాలో పనిచేసిన రిటైర్డ్ వ్యక్తి కోర్టు అసిస్టెంట్ నియామకానికి అర్హులు. జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్‌లో అటెండర్, ప్రాసెస్ సర్వర్ లేదా లాస్ట్ గ్రేడ్ సర్వీస్‌లో ఏదైనా పదవిలో పనిచేసిన రిటైర్డ్ వ్యక్తి కోర్టు అటెండెంట్ నియామకానికి అర్హులు ఉటారు.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *