DAILY TEST :తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్​ టెస్ట్ 16 TELANGANA HISTORY PRACTICE TEST

DAILY TEST :తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్​ టెస్ట్ 16 TELANGANA HISTORY PRACTICE TEST

టీజీ​పీఎస్​సీ, ఏపీపీఎస్​సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్​ 1, గ్రూప్​ 2, గ్రూప్​ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్​ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్​ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్​తో పాటు డెయిలీ ప్రాక్టీస్​ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్​తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి.

త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్​ అప్రోచ్​ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్​ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్​ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.

తెలంగాణ చరిత్ర టెస్ట్ 16

Information

Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 16

maximum of 20 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *