Connect with us

Blog

AP Government Jobs 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ & Apply Online

Published

on

AP Government Outsourcing Jobs ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 12వ తేదీ లోపు అప్లై చేయాలి.. నోటిఫికేషన్ వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు త్వరగా అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..

ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, గవర్నమెంట్ మెడికల్ ఎడ్యుకేషన్, YSR కడప జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

క్లినికల్ సైకాలజిస్ట్, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, ఆక్యుపేషనల్ తెరపిస్ట్, సైకియాట్రి సోషల్ వర్కర్, మెడికల్ రికార్డు టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, అనస్థీషియా టెక్నీషియన్, యోగ ఇన్స్ట్రక్టర్, జూనియర్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, బార్బర్, దోబి, జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు.

మొత్తం ఖాళీల సంఖ్య :

మొత్తం 53 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో 25 పోస్టులు , ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 28 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు :

న నోటిఫికేషన్ విడుదల తేదీ : 03-01-2026

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-01-2026

అప్లికేషన్ చివరి తేదీ : 12-01-2026

దరఖాస్తుల పరిశీలన తేదీలు : 19-01- 2026 నుండి 30-01-2026

ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 21-02-2026

ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలెక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 17-03-2026

ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేది – 21-03-2026

వయస్సు వివరాలు :

కనీసం 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :

SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

PWD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

ఫీజు వివరాలు :

OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 300/-

SC/ST/BC/EWS/ శారీరక వికలాంగ అభ్యర్థులకు ఫీజు – 250/-

ఎంపిక విధానం వివరాలు :

రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Download Notification – Click here

Official Website – Click here

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2017 Zox News Theme. Theme by MVP Themes, powered by WordPress.