Connect with us

Blog

రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు »

Published

on

SVIMS JOBS : రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు

Sri Venkateswara Institute Of Medical Sciences (SVIMS) jobs Full Details in Telugu : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) లో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. పదో తరగతి ఆపై చదివిన అభ్యర్థులందరికీ కూడా అవకాశం ఉంది. వివిధ రకాల గా నాన్ ఫ్యాక్టరీ పోస్టులు భర్తీకి కాంటాక్ట్ పద్ధతిలో ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. విద్యా అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఇంటర్వ్యూకి హాజరుకావాలని తిరుపతి సిమ్స్ సమస్త సూచిస్తుంది.

ఈ నోటిఫికేషన్ లో మొత్తం 26 ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు వివిధ విభాగాలలో ఖాళీలు క్రింద విధంగా ఉన్నాయి.

•వైద్య అధికారులు -04
•స్టాఫ్ నర్సులు-04
•ANM-04
•మామోగ్రఫీ టెక్నీషియన్-02
•కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ II-02
•DEO-02
•PRO-02
•MSW-2
•ఎలక్ట్రీషియన్-02
•డ్రైవర్-02 తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత SSC, ITI, డిగ్రీ, ఇంటర్మీడియట్ సైన్స్, సంబంధిత విభాగాలలో డిప్లమా లేదా పీజీ, బిఎస్సి డిగ్రీ, ANM లేదా MPHW, బిఎస్సి నర్సింగ్ & MBBS పోస్ట్ ను అనుసరించి విద్యార్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులకు రూ.27,500/- to రూ 60,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.  ఇంటర్వ్యూ తేదీ గరిష్ట వయసు 42 సంవత్సరాల లోపు ఉండాలి.

SVIMS లో ఉద్యోగాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఇవ్వరు.ఆసక్తికరమైన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి. ఇంటర్వ్యూ మార్చి మూడు నుంచి మార్చి ఆరో తేదీలోపు వివిధ తేదీలలో వివిధ రకాలుగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.

ఈ ఉద్యోగం తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో SVIMS లో తిరుపతి, ఆంధ్రప్రదేశ్ లో జాబ్ లొకేషన్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2017 Zox News Theme. Theme by MVP Themes, powered by WordPress.