Connect with us

Blog

10th పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్ వచ్చేసాయి… డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ »

Published

on

AP 10th Class Hall Ticket 2026 రిలీజ్ : 10th పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్ వచ్చేసాయి… డైరెక్ట్ డౌన్లోడ్ లింక్

Andhra Pradesh SSC 10th Class 2026 Hall Tickets Released Direct Link : రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు హాల్ టికెట్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. మార్చి మూడవ తేదీ మంగళవారం హాల్ టికెట్ విడుదల చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ అధికార వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 హాల్ టికెట్ అధికార వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు 2025-26 సంవత్సరానికి హాజరైన అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ అధికార వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. పాఠశాల లాగిన్ లో దొర కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని స్కూలుల హెడ్మాస్టర్ డౌన్లోడ్ చేసి సిగ్నేచర్ చేసి స్కూల్ యాజమాన్యం డైరెక్ట్ గా విద్యార్థులకు అందజేస్తుంది. అలాగా కూడా విద్యార్థులు నేరుగా తమ పాఠశాలలో కూడా హాల్ టికెట్లు పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్ష టైం టేబుల్ క్రింద విధంగా ఉంది

•16 మార్చి 2026 ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది.
• 18 మార్చి 2026 సెకండ్ లాంగ్వేజ్
•21 మార్చి 2026 ఇంగ్లీష్ పరీక్ష
•23 మార్చి 2026 మ్యాథమెటిక్స్
•25 మార్చి 2026 ఫిజికల్ సైన్స్
•28 మార్చి 2026 జువాలజికల్ సైన్స్
•30 మార్చి 2026 సోషల్ స్టడీ పరీక్షలు ఉన్నాయి.

ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు మాత్రం నేరుగా అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్. డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్థి తమ పేరు రోల్ నెంబర్ ఫోటో పరీక్ష కేంద్రం పరీక్ష షెడ్యూల్ వంటి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఏదైనా తప్పు ఉన్నట్లయితే వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయాన్ని సంప్రదించాలి. పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభమై మార్చి 30వ తేదీ వరకు మొత్తం 7 రోజుల పాటు పరీక్ష జరుగుతుంది. ఆయా తేదీలో ఉదయం 9:30 నుంచి 12:45 మధ్యలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు తప్పనిసరిగా తమతో పాటు హాల్ టికెట్ ఇచ్చిన సమయం కన్నా ఒక గంట ముందే స్కూలు ముందు హాజరైతే ఎటువంటి టెన్షన్ లేకుండా విద్యార్థులు తమ పరీక్ష పూర్తి చేయగలరు.

🛑AP 10th Class Hall Tickets 2026 Direct Link Click Here

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2017 Zox News Theme. Theme by MVP Themes, powered by WordPress.