Latest Jobs : కొత్త గా అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది

Latest Jobs : కొత్త గా అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది

Latest Jobs : కొత్త గా అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Directorate Of Lighthouses & Lightships Assistant Grade III Recruitment 2025 all details in Telugu apply online now

Directorate Of Lighthouses & Lightships Assistant Grade III job notification 2025 Apply Now: భారత ప్రభుత్వం, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖలో కొచ్చిన్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ లైట్‌హౌస్‌లు మరియు లైట్‌షిప్‌లలో అసిస్టెంట్ గ్రేడ్ III కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. DGLL నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 01.10.2025 (2359 గంటలు) లోపల www.nes.gov.in ఆన్లైన్ అప్లై చేసుకోవాలి.

కొచ్చిన్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ లైట్‌హౌస్‌లు మరియు లైట్‌షిప్‌ (DGLL) లో అసిస్టెంట్ గ్రేడ్ III పోస్టులను భర్తీ చేయడానికి నిర్దేశించిన అర్హత, అనుభవం, వయస్సు మరియు ఇతర షరతులను పూర్తి చేసిన అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో నెల జీతం రూ.29,200/- to రూ.92,300/- ఇస్తారు.  అసిస్టెంట్ గ్రేడ్ III వయోపరిమితి 18-27 సంవత్సరాల మధ్య గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. సొంత రాష్ట్రంలోని రాత పరీక్ష మరియు పోస్టింగ్ వస్తుంది మీరు గాని అప్లై గాని చేసుకున్నట్లయితే.

అసిస్టెంట్ గ్రేడ్ III జాబ్స్ కోసం విద్యా అర్హత కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా ఇంజనీరింగ్‌లో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

DGLL లో అసిస్టెంట్ గ్రేడ్ III రిక్రూట్‌మెంట్ కోసం అప్లికేషన్ ఫీజు లేదు.  దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 23.08.2025 & దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 01.10.2025 (2359 గంటలు) లోపు దరఖాస్తులను DGLL వెబ్‌సైట్ www.dgll.gov.in and www.ncs.gov.in కు లాగిన్ అవ్వడం ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

🛑 Notification Pdf Click Here

🛑 Apply Online Link Click Here

🛑Official Website Click Here

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *