108 Jobs : 108 అంబులెన్స్ లో అత్యవసర ఉద్యోగ నోటిఫికేషన్

108 Jobs : 108 అంబులెన్స్ లో అత్యవసర ఉద్యోగ నోటిఫికేషన్

108 Jobs : 108 అంబులెన్స్ లో అత్యవసర ఉద్యోగ నోటిఫికేషన్

108 EMRI TechnicianNotification 2025 : 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ లో B.Sc (BZC), B.Sc (నర్సింగ్), B.Sc (DMLT/MLT), ANM/ GNM, Pharma & D. ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా తమ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకొని మరియు జిరాక్స్ తీసుకొని ఇంటర్వ్యూ హాజరు కావాలని తెలియజేశారు. 

వయసు : 18 to 35 సంవత్సరాల లోపు అందరూ అభ్యర్థులు అర్హులే.

ఇంటర్వ్యూ సమయం & స్థలము : ఆగస్టు 26 – 2025న ఉదయం 10:00 గంటలకు, SVLR Gardens, Vijayapuri Colony, Dharmapuri Road, JAGITIAL – 505327 ఇంటర్వ్యూ హాజరు కావాలి.

ఏ ఇతర సమాచారం కొరకైన ఈ 9154248645 & 9052181743 నెంబర్ సంప్రదించగలరు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *