10th అర్హతతో జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం లో నర్స్, చౌకిదార్, సెక్యూరిటీ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది »

10th అర్హతతో జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం లో నర్స్, చౌకిదార్, సెక్యూరిటీ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది »

WCD Jobs : 10th అర్హతతో జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం లో నర్స్, చౌకిదార్, సెక్యూరిటీ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది

WCD SAA Nurse and security Guard jobs Notification 2025 : స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), శిశువిహార్, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం లో నర్స్, చౌకిదార్ & సెక్యూరిటీ గార్డ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.

WCD SAA Nurse and security Guard jobs Recruitment 2025 Apply Offline Now all details in Telugu

మహిళా శిశు సంక్షేమ శాఖలో జాబ్స్ కి ఆఫ్ లైన్ లో దరఖాస్తును ప్రారంభం తేదీ ఆగస్టు 26, 2025 నుండి అప్లికేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025 వరకు స్వీకరిస్తారు. వయోపరిమితి 18-42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. నెల జీతం రూ.₹15,600- రూ.₹34,000/- ఇస్తారు.

WCD SAA లో నర్స్(మహిళ) – 4, చౌకీదార్స్ – 3 & సెక్యూరిటీ గార్డులు (1-పురుషుడు) (2-మహిళలు) – 3 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు విద్యా అర్హత 10వ తరగతి, B. Sc నర్సింగ్ జిఎన్ఎమ్, ఉత్తీర్ణత కలిగిన మహిళ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో https://wdcw.tg.nic.in/ అప్లై చేసుకోవాలి.

అప్లై విధానం : ఆఫ్ లైన్ లో

చిరునామా : జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, WCD & SC, హైదరాబాద్, స్నేహ సిల్వర్ జూబ్లీ కాంప్లెక్స్, 4వ అంతస్తు, రూమ్ నం.404, హైదరాబాద్ కలెక్టరేట్ ఆవరణ, లక్షీకాపూల్, హైదరాబాద్ 500004.

🛑Notification Pdf Click Here

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *