BSF Jobs : 12th అర్హతతో 1121 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్
BSF Head Constable Job Notification 2025 : డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 1121 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) మరియు హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) పోస్టులను శాశ్వతంగా భర్తీ చేసే అవకాశం ఉంది.

BSF Head Constable Job Notification 2025 all details in Telugu
హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ కి ఆన్‌లైన్ దరఖాస్తును ప్రారంభం తేదీ ఆగస్టు 24, 2025 నుండి అప్లికేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 23, 2025 వరకు స్వీకరిస్తారు. జనరల్/ ఓబీసీ/ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అప్లికేషన్ ఫీజు రూ. 100/- ఉంటుంది. వయోపరిమితి 18-25 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. నెల జీతం రూ.₹25,500- రూ.₹81,100/- ఇస్తారు.
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఒపెటార్) పోస్టులు 910 + హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) పోస్టులు 211 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు విద్యా అర్హత 10వ తరగతి + ITI & ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (60%) తో 12వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో https://rectt.bsf.gov.in/auth/login అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here