10th అర్హతతో అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | TIFR Administrative Assistant B & Work Assistant notification 2025 latest Job news in Telugu
TIFR Administrative Assistant B & Work Assistant Job Recruitment 2025 : టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఒక డీమ్డ్ విశ్వవిద్యాలయం లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ బి & వర్క్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది.

TIFR అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ బి పోస్టుకు ఏదైనా డిగ్రీ & వర్క్ అసిస్టెంట్ పోస్టుకు 10th పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో నెల జీతం ₹32,085/- to ₹60,450/- మధ్యలో నెల జీతం ఇస్తారు. గరిష్ట వయసు 33 సంవత్సరాలలోపు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం : పరీక్ష/ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి
అర్హత గల అభ్యర్థులు TIFR CAM వెబ్‌సైట్ ద్వారా https://www.math.tifrbng.res.in/career/ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర రకాల దరఖాస్తులు అంగీకరించబడవు.
ముఖ్యమైన తేదీ వివరాలు :
ఆన్‌లైన్ దరఖాస్తు TIFR CAM వెబ్‌సైట్‌లో 23 ఆగస్టు, 2025 నుండి 22 సెప్టెంబర్, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.

🛑Notification Pdf Click Here