విపత్తుల నిర్వహణ ప్రాక్టీస్​ టెస్ట్ 5

విపత్తుల నిర్వహణ ప్రాక్టీస్​ టెస్ట్ 5

టీజీ​పీఎస్​సీ, ఏపీపీఎస్​సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్​ 1, గ్రూప్​ 2, గ్రూప్​ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్​ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్​ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్​తో పాటు డెయిలీ ప్రాక్టీస్​ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్​తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి. త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్​ అప్రోచ్​ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్​ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్​ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.

విపత్తుల నిర్వహణ టెస్ట్ 5

Information

Leaderboard: విపత్తుల నిర్వహణ టెస్ట్ 5

maximum of 20 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *