టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి. త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
విపత్తుల నిర్వహణ టెస్ట్ 6
0 of 22 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
Information
You have already completed the Test before. Hence you can not start it again.
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
0 of 22 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
Average score |
|
Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
-
Question 1 of 22
2007, నవంబరు 15న బంగ్లాదేశ్ లో కొన్ని వేలమంది మృతికి కారణమైన తుపాను ఏది?
Which cyclone caused thousands of deaths in Bangladesh on 15th November 2007?
-
Question 2 of 22
2004, డిసెంబరు 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ కారణంగా సుమారు ఎంత మంది చనిపోయారు?
Approximately how many people died in the Indian Ocean tsunami on 26th December 2004?
-
Question 3 of 22
విపత్తు సంభవించిన వెంటనే దాని ప్రభావాలను తగ్గించడానికి చేపట్టే చర్యలు ఏమని పిలుస్తారు?
What are the actions taken immediately after a disaster to reduce its effects called?
-
Question 4 of 22
విపత్తులు సంభవించినప్పుడు ఆధునిక శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగాలను ఉపయోగించి వాటి తీవ్రతను తగ్గించడాన్ని ఏమంటారు?
What is the use of modern science, technology and communication to reduce disaster impacts called?
-
Question 5 of 22
భారతదేశంలో మానవ ప్రేరేపిత కల్లోలాలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి?
Which ministry handles human-induced disturbances in India?
-
Question 6 of 22
ప్రాణ, ఆస్తి నష్టం; జీవనోపాధి, పర్యావరణ విధ్వంసానికి కారణమయ్యే ప్రకృతి లేదా మానవ ప్రేరేపిత ఘటనను ఏమంటారు?
What is a natural or human-induced event causing loss of life, property, livelihood and environment called?
-
Question 7 of 22
ప్రమాదకర సంఘటన జరిగిన ప్రాంతం ఎంతవరకు ప్రభావితమైందో ఏమంటారు?
What is the measure of how much a region is affected by a hazard called?
-
Question 8 of 22
వైపరీత్యాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ముందుగా చేపట్టే చర్యలను ఏమంటారు?
What are the activities undertaken before a disaster to face its impact effectively called?
-
Question 9 of 22
భారత్లో విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
In which year was the Disaster Management Act passed in India?
-
Question 10 of 22
గ్రీకు, లాటిన్ భాషల్లో “డిజాస్టర్” పదానికి అర్థం ఏమిటి?
What does the word “Disaster” mean in Greek and Latin languages?
-
Question 11 of 22
ప్రకృతిసిద్ధం లేదా మానవ కారణాల వలన సంభవించే పెద్ద నష్టం కలిగించే ఉపద్రవాన్ని ఏమంటారు?
What is a natural or human-induced devastating event called?
-
Question 12 of 22
2004, డిసెంబరు 26న ఏ సముద్రంలో సునామీ సంభవించింది?
In which ocean did the 26th December 2004 tsunami occur?
-
Question 13 of 22
విపత్తులతో పాటు దేశ ఆర్థిక, సామాజిక జీవనంపై ప్రభావం డేటా సేకరించే సంస్థ ఏది?
Which institute collects data on disasters, GDP growth and social-economic impact in India?
-
Question 14 of 22
భూకంపం, సునామీ, అగ్నిపర్వత విస్ఫోటనం ఏ రకమైన వైపరీత్యాలు?
Earthquakes, tsunamis, volcanic eruptions belong to which category of disasters?
-
Question 15 of 22
సామాజిక-సహజ వైపరీత్యాలుగా వర్గీకరించబడేవి ఏవి?
Which are classified as socio-natural disasters?
-
Question 16 of 22
వైపరీత్యాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
Into how many categories can disasters be classified?
-
Question 17 of 22
పారిశ్రామిక ప్రమాదాలు, రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు; ఉగ్రవాద దాడులు ఏ రకమైన వైపరీత్యాలు?
Industrial accidents, train/road/air crashes, terrorist attacks belong to which type of disasters?
-
Question 18 of 22
అంతర్జాతీయ వాతావరణ సంస్థ (WMO) కేంద్రం ఎక్కడ ఉంది?
Where is the headquarters of the World Meteorological Organization (WMO)?
-
Question 19 of 22
ప్రకృతి వల్ల ఏర్పడే ప్రమాదాలు ఏవి?
Which of the following are natural hazards?
-
Question 20 of 22
ప్రపంచవ్యాప్తంగా దేశాల నుండి విపత్తుల డేటాను స్వీకరించే సంస్థ ఏది?
Which organisation receives global disaster data?
-
Question 21 of 22
చైనాలో అత్యధిక ప్రాణనష్టం కలిగించిన షాంసీ ప్రావిన్స్ భూకంపం ఎప్పుడు సంభవించింది?
When did the deadliest earthquake in Shaanxi Province, China occur?
-
Question 22 of 22
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Where is the headquarters of the Geological Survey of India?
Leaderboard: విపత్తుల నిర్వహణ టెస్ట్ 6
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.