ఇంటెలిజెన్స్ బ్యూరో (IB).. యువతకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తూ.. 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రతలో భాగం కావాలని ఆకాంక్షించే, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు సెప్టెంబర్ 14 వ తేదీ లోపు అధికారిక వెబ్ […]
The post ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి appeared first on Merupulu.