Connect with us

Blog

Sainik School Recruitment 2026 – 10th, 12th & Degree Candidates కోసం Govt Jobs Notification

Published

on


సైనిక్ స్కూల్ సంబల్పూర్ నుండి 11 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్ట్లను బట్టి చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, వార్డ్ బాయ్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలతో పాటు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలను డైరెక్ట రిక్రూట్మెంట్ విధానంలో మరికొన్ని ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

సైనిక్ స్కూల్ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశం వివరాలు
సంస్థ పేరు సైనిక్ స్కూల్ సంబల్పూర్
పోస్టుల పేర్లు లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, వార్డ్ బాయ్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, డ్రైవర్
మొత్తం పోస్టులు 11
అర్హతలు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ
లాస్ట్ డేట్ జనవరి 23, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

సైనిక్ స్కూల్ సంబల్పూర్ నుండి విడుదలైన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ, ఇంటర్మీడియట్ , పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. అనుభవం అవసరం లేదు. అర్హతలు కలిగి ఉంటే వెంటనే అప్లై చేయండి

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 50 సంవత్సరాలు మధ్య పోస్టులను అనుసరించి అభ్యర్థులకు వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది





Income Tax Dept లో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Income Tax Dept. Jobs Notification 2026 | Full details

అప్లికేషన్ ఫీజు:

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి కేటగిరీల వారీగా ఈ క్రింది ఫీజులు చెల్లించాలి.

  • జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది
  • SC, ST అభ్యర్థులకు ₹250/- ఫీజు ఉంటుంది.

ఎంపిక విధానం?:

సైనిక్ స్కూల్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థుల ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి
  2. రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
  3. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
  4. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది

శాలరీ ఎంత ఉంటుంది?:

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹30,000/- రూపాయల నుండి ₹75,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ చెల్లిస్తారు

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు జనవరి 23వ తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ ని పంపించవలెను. అప్లికేషన్స్ పంపించవలసిన అడ్రస్ నోటిఫికేషన్ లో ఉంది. చెక్ చేసుకోగలరు.



AP విద్యాశాఖలో 424 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP EdCIL Notification 2026 | Full Details

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

Notification PDF

official Website

ప్రభుత్వ స్కూల్స్ నుండి విడుదల అయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ను ప్రతిరోజు విజిట్ చేయండి.



ఫెడరల్ బ్యాంకులో 10th అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ | Federal Bank Notification 2026 | Full Details

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2017 Zox News Theme. Theme by MVP Themes, powered by WordPress.